శ్ర ద్ద గా విను...!: - కోరాడ నరసింహా రావు!
నోటికి తాళం వేసి.... 
  శ్ర ద్ద గా  విను...! 
  విన్నది కాదని పించినా 
   వాదించకు...!! 

విన్న దంత  నిజం కాకపో వచ్చు... 
  ఒక్కో మారు ప్రత్యక్షముగా మన కళ్లతో మనం కన్నదే నిజం కాదు...! 

మనకు నచ్చి నట్టు మనం వాగా మనుకొ
  మన మూతి పళ్లు రాలొ  చ్చు... 
  వీపు చిట్లిపోనూ వచ్చు ! 

నో రా.. వీపుకు తేకే అని మన పెద్దలు చెప్పినది... 
 మనం విన్నా0 గా...!! 

అందుకే ఏదైనా శ్ర ద్ద గా వినాలి... 
  బాగా యోచించాలి ఆచి తూచి మాట్లాడాలి... 
 నొప్పింపక తా నొవ్వక  ప్రవర్తించువాడె... వివేకి!! 
    *****


కామెంట్‌లు