నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 96వ "స్నేహబంధం "పుస్తకావిష్కరణ సాయి గార్డెన్ సిటీ, గంగవరం,పలమనేరు చిత్తూరు జిల్లాలో ఘనంగా జరిగింది. అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ డా.మండలి బుద్ధ ప్రసాద్,పలమనేరు శాసనసభ్యులు శ్రీ యన్. అమరనాథరెడ్డి, ప్రపంచ తెలుగు మహాసభలుప్రధాన కార్యదర్శి శ్రీ డా. జిల్లా. వి.పూర్ణ చంద్ మరియు పలమనేరు మున్సిపల్ కమీషనర్ శ్రీ యన్. వి. రమణా రెడ్డి మరియు డా మౌని గారల చేతుల మీదగా ఆవిష్కరించడం విశేషం. అనంతరం ఈ పుస్తకమును శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి,పలమనేరు రచయితల సంఘం మరియు జాయినింగ్ ద డాట్స్ ఫౌండేషన్ సమిష్టిగా, కీ.శే.మండలి వెంకట కృష్ణా రావు శత జయంతోత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పి.బాలాజీ, తులసీ నాథం నాయుడు,వల్లేరు హరినాయుడు,పుష్ప, ధనుంజయ రామక్రిష్ణప్ప, కృష్ణమూర్తి.. అతిరథ మహారథులు పాల్గొన్నారు.
గద్వాల సోమన్న "స్నేహబంధం " పుస్తకావిష్కరణ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి