చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!
రవి వర్మ కుంచె నుండి జా లువారు చిత్రాలు...
 రాజాలుగ ఖ్యాతి గాంచె..! 

చిత్ర కార జగతిలోన రవివర్మ... 
   రారాజై నిలిచి పోయె!!

చిత్ర కళామతల్లి మురిసి పోయె...
  ఇట్టి గొప్ప బిడ్డను కన్న0 దుకు ....!! 
      ******


కామెంట్‌లు