నానీలు!: కొత్తపల్లి ఉదయబాబు
*సమస్యల 
కల్తీ విత్తనాలకి 
తుఫాను 
హైబ్రిడ్ కాయలే పంట!

*సమస్య 
మనిషి సృష్టి 
తుఫాను 
దాని అకాల పరిణామం!

*సమస్య 
లేని మనిషి జీవనం 
తుఫానున 
తడిసిన పంట చందం!

*సమస్య 
సముద్రపు అల!
తుఫాను 
అందున జనించే సునామీ!

కామెంట్‌లు