వై క ల్యం శ రీ రానిదే కాని, మనసుదు కానే కా కూడదు...!
మనసు ధృడంగా ఉంటే
సంకల్పం బలమైనదే ఐతే....,
సాధించి చూపే సత్తా ఆ వ్యక్తిదే..!
తనకోసం, తన పిల్లల కో సం....
ఒక చెయ్యి లేక పోయినా,ఒంటి చేతితో ....
నడు0 బిగించిన మహిళ ఆమె...!
పులో, సింహామో....
పామో, పురుగో...
లక్ష్య పెట్టక ఒంటరి గానే ఆడవికి పోయి....
కట్టెలు కొట్టి...
మోపు కట్టి....
నెత్తిన పెట్టుకు వచ్చే ఆమె ధైర్యా నికి
శిరసు వంచి పాదాభి వందనం చే యాల్సిందే..!
ఇది కదా మనిషికి కావల సింది...!
ఏ చిన్న సమస్యకీ బె0బే లెత్తి పోయి....
ఆ త్మ హత్యలకు పాల్పడు తున్న మనుషులకు...
ఈ మె జీవితమే.... ఓ గొ ప్ప పాఠము....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి