ఏ రోగము లేక పోవటమే ఆరోగ్యం...!అది శారీరక మైన... మానసికమైనా...!!ఎన్ని భోగ, భాగ్యాలున్నాఆరోగ్యమే లేకపోతే...ఆనందం సున్నా...!శారీరక ఆరోగ్యానికి ఎన్నో శత్రుత్వాలున్నా...మానసికానికి ఈర్ష్యా సూ యలే...ప్రధాన శత్రువులు!!ఈ రెంటి కీ... వశమై పోతేవంద రోగాలకుబలైపోయి నట్టే...!క్రో ధా వే సా లు వాటికి తోడై పోతాయ్...!!B P , సుగర్ లు శరీరం లోకి ప్రవేశి0చెస్తాయి...!శారీరకారోగ్య0 సగం దెబ్బ తిన్నట్టే...!గెస్ట్రిక్ , కిడ్నీ సమస్య, గుండె జబ్బు మొదలవు తాయ్...!!చూసావుగా మానశిక అనారోగ్య0 మూలంగాశారీరకనారోగ్యం...ఈ రెండు ముదిరితేఇక అంతే...!!అందు కే....!ఈ కల్తీ ప్రపంచం లో...భౌతిక జాగ్రత్తలు తీసుకుంటూ....,దుర్వ్యషనాలకు దూరం గా ఉంటూ...మానసిక కాలుష్యములు మదిలో చేర నీయకజాగ్రత్తలు తీసు కుంటే...ఆ పైన ఆ దేవుని దయఆరోగ్యమేమహాభాగ్యము******
ఆరోగ్యం : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి