ఒక వృద్ధురాలు తన చెక్కును బ్యాంకు క్యాషియర్‌కు ఇస్తూ 500 రూపాయలు మాత్రమే విత్‌డ్రా చేయాలనుకుంటున్నానని చెప్పారు.
క్యాషియర్ వెంటనే, "మీరు 5,000 రూపాయలు కంటే తక్కువ విత్‌డ్రా చేయాలనుకుంటే, మీరు ఏటీఎం కార్డును ఉపయోగించాలి. ఇది బ్యాంకు నియమం,” చెప్పారు.
ఆ వృద్ధురాలు సన్నని స్వరంతో, “ఎందుకు?” అని అడిగారు.
దానికి క్యాషియర్, కాస్త చిరాకు పడుతూ, "ఇది బ్యాంకు నియమం. మీరు పక్కకు చెప్పుకోండి. మీ వెనుక చాలా మంది వేచి ఉన్నారు” అని కఠినంగా చెప్పారు.
అయితే వృద్ధురాలు కదలక మళ్ళీ తన చెక్కును అందించి, "అయితే నా ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఇప్పుడే నాకు తిరిగి ఇచ్చేయండి” అన్నారు.
కంప్యూటర్‌లో క్యాషియర్ ఆమె ఖాతాలో బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే ఆ ఖాతాలో 3.5 కోట్ల రూపాయలు ఉన్నాయి!
ఆమె వెంటనే మెల్లగా అన్నారు "క్షమించండి, బామ్మగారూ... ప్రస్తుతం మా బ్యాంకులో అంత డబ్బు లేదు. దయచేసి రేపు రండి, ఇస్తాం?"
అప్పుడా వృద్ధురాలు చిరునవ్వుతో అడిగారు :
"నేను ఇప్పుడు ఎంత తీసుకోవచ్చు?"
"మీరు 3 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు," అని క్యాషియర్ చెప్పారు.
"సరే, నాకు 3 లక్షలు ఇవ్వండి," అన్నారు ఆ వృద్ధురాలు.
ఆమె వెంటనే గౌరవంగా అంత డబ్బూ ఇచ్చారు.
ఆ వృద్ధురాలు అందులో నుండి కేవలం 500 రూపాయలు మాత్రమే తన పర్సులో ఉంచుకుని, మిగిలిన ₹2,99,500 తన ఖాతాలో తిరిగి జమ చేయమని ఆమెను కోరారు.
ఇప్పుడు క్యాషియర్‌కు మాటలు రాలేదు...
ఈ సంఘటన వల్ల తెలుసుకోవలసిన విషయం...
నియమ నిబంధనలు అవసరం. కానీ మానవత్వం దాని కంటే ముఖ్యం.
ఒక వ్యక్తిని వారి రూపం, వేషధారణ లేదా వయస్సును బట్టి అంచనా వేయకూడదు. గౌరవం అనేది డబ్బు ఉన్న వారికి మాత్రమే పరిమితం కాదు. అది అందరికీ సమానంగా ఉండాలి.
పైపై రూపాన్ని చూసి దేన్నీ అంచనా వేయకూడదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి