కురుక్షేత్ర యుద్ధం తర్వాత మాత్రమే కుంతి తన పిల్లలు పాండవులను కలుసుకుని శోకంలో మునిగింది. కోడలు ద్రౌపది కొడుకులతో కల్సి తోడికోడలు గాంధారిని చూడటానికి వెళ్లింది.ద్రౌపదిని చూసి గాంధారి ఏడ్చి" పుత్ర శోకంతో మనం అల్లాడుతున్నాం. " అని ఓదార్చి కోపమంతా కృష్ణునిపై చూపి శపించింది" నీవు ఎందుకు యుద్ధం ఆపలేదు? నాదుర్యోధనుడు"అమ్మా దీవించు" అని అడిగితే "ధర్మానికే జయం లభిస్తుంది" అన్నాను.నాభర్తను గూర్చి బాధ పడుతున్నాను. నాకోడలు భానుమతి శోకం చూడలేకుండా ఉన్నాను."ఆఖరికి కృష్ణుని శపిస్తుంది" నీవు,నీతమ్ముడు సాత్యకి, పాండవులు బతికారు. ఈరోజు నుంచి 36వ ఏట నీవు ఒంటరిగా దిక్కులేక మరణిస్తావు. " కృష్ణుడు శాంతంగా అన్నాడు," ముని శాపంతో యాదవవంశనాశనం అవుతుంది.పద,మృతులకు దహనసంస్కారాలు చేయాలి" అనడంతో ఆమె కిమ్మనలేదు.యుద్ధంలో చనిపోయిన వారికి దుర్గతి ఉండదు.హస్తిన నుండి చందనం,అగరు,కస్తూరి,కుంకం తెప్పించి ధౌమ్యాది బ్రాహ్మణులు దుర్యోధనాది రాజులకు చేతులు పేర్చి అగ్ని సంస్కారం చేశారు.అనాథ శవాలకు కట్టెలతో దహనం చేశారు.గంగాస్నానం చేసిన ధృతరాష్ట్ర పాండవులు కౌరవులకు తిలోదకాలిచ్చారు.అప్పుడు కుంతి తన పెద్ద కొడుకు కర్ణుడని చెప్పి రహస్యం గుట్టు విప్పింది.ధర్మరాజు అతనికి సంస్కారంచేసి కర్ణుని భార్యలను గౌరవించాడు. భారత యుద్ధం సౌప్తికపర్వంతో ముగిసింది.యుద్ధ పర్వాలు 6 అవి భీష్మ ద్రోణకర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలు. యుద్ధం పగలు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం దాకా జరిగింది.శవాల్ని కాకులు గద్దలకుఅలా వదిలేశారు.యుద్ధం ఎంతభయంకరమో నేడు మనం చూస్తున్నాం. ఆరోజుల్లో ఆప్రాంతం లోనే! నేడు నిప్పులా గాలిలా వ్యాపిస్తోంది అంతటా🌹
కుంతి_ గాంధారి! : - అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి