చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు

 విరు లన్నిటి లోన రాణి యై నిలిచినది.... 
  వివిధ రంగుల తోను విరిసి మందారము..! 
  చూపరుల మనసులను గెలిచె నీ సుమము.... 
  ప్రతి సృష్ఠి వైచిత్రి ముమ్మాటికిది నిజము!! 
       ****

కామెంట్‌లు