గుంటూరులో మేడే
 


జాతీయ కవి సమ్మేళనము సాహిత్య శ్రామిక స్ఫూర్తి పురస్కారం ప్రదానం
 సినీ సంగీత విభావరి నృత్య ప్రదర్శనలు 
తెలుగు భాష ఔన్నత్వము కోసము సంస్కృతి  సంప్రదాయాలను శ్రామికుల శ్రమను గర్వించే క్రమములో మేడే దినోత్సవం సందర్భంగా తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ  ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్న o మరియు జాతీయ అధ్యక్షురాలు  డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో
గుంటూరులో ఏప్రిల్ 30 తేదీన 
 ఏ. కె సింగింగ్ స్టూడియో ఏసీ హాల్ నందు అమరావతి రోడ్ గుంటూరులో  శ్రామికుల శ్రమ చుక్కకు జేజేలు పలుకుతూ మధ్యాహ్నం ఒక్క గంట నుంచి సాయంత్రము 6 గంటలు మధ్యలో జరిగేటి కార్యక్రమంలో సాహిత్య శ్రామిక స్ఫూర్తి పురస్కారం ప్రదానంతో పాటుగాను
జాతీయ కవి సమ్మేళనము మరియు  కూచిపూడి నృత్య ప్రదర్శనలు  జరగనున్నట్టు పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. సినీ లోకములో విహరింప చేసే  మధురమైన పాటలతో గాయనీ గాయకులు అలరించనున్నారని మేనేజింగ్ డైరెక్టర్ డా యు. వి రత్నo తేలియజేసారు. కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా శ్రీ కె.వెంకటేశ్వర రావు గారు గుంటూరు ఓ. యస్. డి కలెక్టర్ ఆఫీస్ మరియు ప్రముఖ రాజకీయ సేవకులు శ్రీ మిరియాల గోపికుమార్ శ్రీ బండ్లమూడి గాంధీ శ్రీ కంబాల బాబురావు  శ్రీ మిరియాల ప్రసాద్ రావు సకల కళా వల్లభ శ్రీ నరసింహా రావు
శ్రీ రామనాథo పరమేశ్వరరావు యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు కోర్డినేటర్ పాల్గొననున్నారు . కార్య నిర్వహణలో శ్రీమతి ss సత్య మరియు శ్రీ నజీర్ మరియు శ్రీ అలీఖాన్  ట్రాక్   డా.శివలీలా 
శ్రీ సత్తెనపల్లి బాబు శ్రీ తాళ్లూరి రామారావు  శ్రీమతి సరోజినీ హ్యూమన్ రైట్స్ పాల్గొననున్నారు
కామెంట్‌లు