చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 ఊరవిష్కలన్ని తేరగా కూర్చుండి
వరుసగాను చూసి అరచుచుండె
తుమ్మకొమ్మనందు తూలని పక్షులు
పట్టుదలకుమెచ్చు ప్రతిభనందు
కామెంట్‌లు