చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు! ఏప్రిల్ 30, 2026 • T. VEDANTA SURY ఈ పూల పేరు లవి యేవి యైన నేమి..... నిండు దనము నిచ్చె అందముగను...! భూమ్యాకాశముల గలుపు కొండ కోనలవేమో సూర్యోదయమునకు వన్నె దెచ్చె....!! ఇట్టి రమణీయ దృశ్యములు అరుదుగా కనిపించి.... ఎంతొ ఆనందమును పంచు నిక్కముగను ..! ***** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి