పెళ్లైన దగ్గర నుండి...
ఎంత తొందరగా తండ్రిని
కువాలనె ఆశ ...
మగవాడికి ఎక్కువగా వున్నా....!
మాత్రుత్వపు మాధుర్యా న్ని అనుభవించాలనే తహ తహ మహిళ లోనూ వుంటు0ది..!!
ఆమె నెల తప్పిన నుండి ఎన్నెన్ని ఆశలు... ఊహలు...!
వీటన్నిటినీ మించి ఎన్నెన్ని జాగ్రత్తలు...
మనసు నెంత కట్టడిచే సు కోవాలి... !!
నవమాశాలు ఆమెకో అగ్ని పరీక్ష !
ప్రసవించి బిడ్డకు జన్మ ని వ్వట మంటే...
ఆమెకు పునర్ జన్మే !!
యేమో....ఆ తల్లి , బిడ్డ ఇరువూరు బ్రతికి బట్ట కడతారన్న గ్యారంటీలేదు
ప్రాణాలకు తెగించి వంశాన్ని నిలబెట్టె మాత్రు మూర్తిని, ఆ ఇంటి వారంతా ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి !
ఆ తల్లిని, బిడ్డను అరి చేతుల్లో పెట్టుకు కాచుకో వద్ద...!!
ఆ మాత్రుత్వంపై శ్రద్దపెట్టి భద్రతను చేకూ రిస్తేనె...
అంత జాగ్రత్తగా చూసు కుంటేనే మళ్లి నీ ఇల్లా లు నీ ఇంటి దీపమైనీకంటి కి వెలుగు నిస్తుంది...!
నీ వంశ0 విస్తరించి.. నీ పేరు నిల బడు తుంది...!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి