గుల్జార్ కవితలకు అనువాదం: - డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్. ఏప్రిల్ 03, 2026 • T. VEDANTA SURY (హిందీ నుండి తెలుగు)కల్లలైన కలలనుతిరిగి సరిచేసుకోవడం వచ్చు.దుఃఖిస్తున్న మనసుకుఓదార్చడం తెలుసు.తనతో చెప్పు! నాకు తగిలినగాయం కోసం బాధపడవద్దని.నాకు బాధలో కూడానవ్వడం వచ్చు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి