"శతక స్ఫూర్తి" పుస్తకావిష్కరణ

 మహబూబ్ నగర్ జిల్లా వేముల పాఠశాల 9వ తరగతి విద్యార్థిని డి.మాధురి రచించిన "శతక స్ఫూర్తి" పుస్తకావిష్కరణ చేస్తున్న ప్రముఖ సామాజిక సేవా పరాయణులు,కళాకారులు శ్రీ నాయిని బాగన్న గౌడ్ గారు,సంపాదకులు పల్లెర్ల రామమోహన రావు,పాఠశాల కమిటీ చైర్మన్ చెన్నమ్మ,ప్రముఖ కళాకారులు డి కె ఆంజనేయులు,తిరుపతి రెడ్డి,ఉపాధ్యాయ బృందం,మాధురి
కామెంట్‌లు