నాలుగు కాలు, నాలుగు దండెలతో...వడ్ర0గి తయారు చేసిన తొట్ట తొలి మంచమిది యే...!నులకతో నేర్పుగా అల్లి మన పూర్వులు...చక్కని శయ్యగా మలచి నారు....!ఈ మంచముపై నిదురిం చిన... సుఖ నిద్రతో...చక్కని ఆరోగ్యము చేకూ రును...!ఆ నులక ఒత్తిడితో...శరీరము లోని నరము లన్ని...ఛైతన్యవంతమై మెదడు చురుకు దనమును పెంచును...!దీ నిని యేఛోటకైనను సులువుగా కొని పోవచ్చును....!పేదవారికి సైతము అందు బాటు లోనుండెడి మంచ మిదియే...!నేటి ఆధునికత మూల మున ఈ మంచము దాదాపు కనుమరుగై పోయినది....!!గతము తక్కువ ఖర్చుతో ఎక్కువ సుఖము....చక్కని ఆరోగ్యము చేకూ రెడివి...!నేడు ధనముకు విలువ తగ్గి... వస్తువు విలువ విపరీతముగా పెరిగి...నాణ్యత దిగజారిపోయినది..!!*****
మంచము :కోరాడ నరసింహా రావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి