అనువాద కవితా ఖండికలు: -డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్. ఏప్రిల్ 03, 2026 • T. VEDANTA SURY అనుభవం చెప్తుంది,నిశ్శబ్దమే మంచిదని.మాటలతో మనుషులు నొచ్చుకుంటారని.జీవితం గడిచిపోయింది,అందరినీ సంతోషపరచడంలోనే.ఎవరైతే సంతోషపడ్డారో,వారు మనవారు కాదు.ఎవరైతే మనవారో,వారెప్పుడు సంతోషపడలేదు.ఎంతైనా పొదివిపట్టుకో,చేతుల్లోంచి తప్పక జారిపోతుంది.ఇది కాలం సోదరా!తప్పక మారుతుంటుంది.(హిందీ నుండి తెలుగు) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి