గుంటూరు జిల్లా కల్చరల్ వింగ్ మహిళా అధ్యక్షురాలుగా SS సత్య నియామకం

 సాహిత్య రంగములో ఓ ప్రభంజనం సృష్టిస్తున్న ఉషోదయ సేవా ఫౌండేషన్ లోమహిళ అధ్యక్షురాలుగా గుంటూరు జిల్లా కు చెంది శ్రీమతి SS సత్య గారిని నియమిస్తూ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నం మరియు మహిళా అధ్యక్షురాలు పోగ్రామ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 18 మరియు 19 తేదీ కార్యక్రమంలో చురుకుగా కార్యక్రమంలో పాల్గొoటారని పదవి రావడంతో సంతోషము వ్యక్తం చేశారు
కామెంట్‌లు