సన్డే సాధన సూత్రాలు-105: - సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....
ఎవరికైనా పరపతి ఒకేసారి 
వచ్చేయదు.
 ప్రతిఏడు పడ్డ కష్టం, కఠోర పరీక్షలు, 
గెలుపోటములు...... 
మస్త్ ఉంటయ్. 
కానీ నీ కష్టం ఎవ్వరికీ కనపడదు, 
నీ సక్సెస్ గ్రాఫ్ మాత్రమే అందరికి 
సమాధానం .
_____

కామెంట్‌లు