మాతృ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో మే 10 తేదీ కవి సమ్మేళనం
  సాహిత్య సేవా కౌముది పురస్కార సభ డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు 
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో 
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా   వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి
సాహిత్య సేవా కౌముది పురస్కారంను ప్రదానం చేయనున్నట్టు డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు. మాతృ దినోత్సవం సందర్భంగా సాహిత్య సదస్సు కవితా గోష్టి నిర్వహించనున్నట్టు స్కౌట్ మరియు  ఎన్ సి సి స్టూడెంట్స్ ప్రతిభతో వినూత్న విన్యాసాలు ప్రదర్శించిన వారికి పార్టిసిపేట్ సర్టిఫికేట్లు  ప్రదానం చేయనున్నట్టు పోగ్రామ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ డా.యు. వి రత్నo తెలియజేశారు. కవులు కళాకారులు  జానపద నృత్య సంబరాలు  పేరు నమోదు చేసుకొని విశాఖపట్నంలోని పద్మశాలి భవన్  శంకర మఠంలో మే 10 తేదీ పాల్గొని విజయవంతము చేయాలని నిర్వాహకులు పిలువు ఇచ్చారు. ముఖ్య అతిథిలుగా శ్రీ. ఆర్ . ఎస్ రాజ్ కుమార్ ర్రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ కెప్టెన్ రామకృష్ణ సేవకులు  గణితము ప్రొఫెషన్ శ్రీమతిడా పి కె జయలక్ష్మి పబ్లిక్ రిలేషన్ ఆఫీషర్ సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల డా. కిలారీ గౌరీ నాయుడు అధ్యాపకులు శ్రీ డా. వి. డి. యస్. ప్రసాద్ రిటైర్డ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు ఖమ్మం చేతులు మీదుగా అవార్డు గ్రహీతలకు  సర్టిఫికెట్ పురస్కారం ప్రదానం చేయనున్నారనీ డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు.


కామెంట్‌లు