నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత "బడి గంట" , "గగన తారలు" పుస్తకావిష్కరణలు నెల్లూరులో జూన్ 1వ తేదిన జరుగునున్నాయి.ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టుడైరక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివ కుమార్ మరియు విచ్చేసే ప్రముఖుల చేతులు మీదుగా ఈ రెండు పుస్తకాలు ఆవిష్కరిస్తున్నట్లు కవి,బహు గ్రంథకర్త, బాలబంధు గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.
"బడి గంట" మరియు "గగన తారలు" పుస్తకావిష్కరణలు జూన్ 1న
• T. VEDANTA SURY
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న విరచిత "బడి గంట" , "గగన తారలు" పుస్తకావిష్కరణలు నెల్లూరులో జూన్ 1వ తేదిన జరుగునున్నాయి.ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టుడైరక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గంగిశెట్టి శివ కుమార్ మరియు విచ్చేసే ప్రముఖుల చేతులు మీదుగా ఈ రెండు పుస్తకాలు ఆవిష్కరిస్తున్నట్లు కవి,బహు గ్రంథకర్త, బాలబంధు గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి