నువ్వు నేను ప్లసైతే(+)సంసార నావ సాఫీగా సాగిపోతుందినా మాటెప్పుడు విన్నావుగనుకనువ్వునన్నెప్పుడు మైనస్సే( -)చేస్తుంటేనువ్వు నేను ఎప్పటి ఈజీక్వల్టూ (=) సరిసమానమయ్యేదిరేపటి మన సంతతికయ్యే ఖర్చులుఇంటూ(×), డివైడెడ్ బై(÷) చేస్తూపోవాల్సిందేఅంతా నీ చీరసారెకు నీహంగు ఆర్భాటాలకుఖర్చు చేస్తేఅల్లికల్లి సున్నకు సున్నఆశేమో ఆ ఎవరెస్ట్ శిఖరమంతఆదాయమేమో కరిగే హిమాలయ మంతకలిసి ఉంటే కలదు సుఖంగణితంతో కూడుకున్నవే కదామన జీవితాలు
జీవన గణితం : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి