అమ్మ (చిరంజీవి) - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497 మే 27, 2026 • T. VEDANTA SURY కళ్ళముందే కదలాడుతుంది అమ్మ గోడ మీదిపటమైతానే నాలో ఒదిగి చిన్నా నేను నిన్ను ఎప్పుడూ వీడుండనంటూ...నా రూపు రేఖల్లో నా మాటల్లో మా అమ్మెప్పుడు సజీవంగానే ఉంది రాకాసి కాలం అమ్మను మాకు దూరం చేసిజ్ఞాపకాలను హృదయంలోపదిలపరుస్తుంది కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి