పూలలోని సుగంధముదానిలోని మకరందముఎంత దాచినా దాగవుఏవీ సమానం కావుపిల్లల్లా చక్కదనముపూలకుంది గొప్పదనముఅందరికీ ఉపయోగమువాటి సేవ అసమానముపూలలోని త్యాగగుణముఎందరికో ఆదర్శముఅన్నింటా తొలి స్థానముకడు అభినందనీయముపువ్వుల్లా వికసిస్తూచిరునవ్వులు చిందిస్తూగొప్పగా జీవించాలిస్ఫూర్తినే కల్గించాలి
పూల ఆదర్శము :- -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి