పసి పిల్లల వదనాలువికసించిన కమలాలుసున్నితమైన హృదయాలుచిగురించిన వృక్షాలుచిన్నారుల అధరాలుపారిజాత పుష్పాలుచిట్టి చిట్టి పాదాలుకొలనులోని పద్మాలుబాలల తీయని పలుకులుతలపించు తేనెధారలుహంసను బోలిన నడకలురంజింపజేయు మనసులుపసివారు వెన్నెల జల్లులుపరిమళించే సిరిమల్లెలుహృదయాలను ముద్దాడేసుందర ప్రకృతి దృశ్యాలు
పిల్లల వదనాలు అందము : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి