రఘుపతి,శ్రీ లక్ష్మి అరవై ఏళ్ళు పై బడిన వృద్ధ దంపతులు.వారికి ఇద్దరు పిల్లలు.శ్రీనివాస్,మమతలు.ఇద్దరూ బాగా చదువుకొని,పెద్ద ఉద్యోగాలు చేస్తూ తమ తమ కుటుంబాలతో విదేశాల్లో స్థిరపడ్డారు.సంవత్సరానికి ఒక నెలరోజులు తల్లిదండ్రుల వద్దకు వచ్చి,గడిపి వెళతారు.
వృద్ధ దంపతులిద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తుంటారు.ఆమెకు ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆయన హాస్పిటలుకు తీసుకువెళ్ళి చూపించి,సపర్యలు చేయడం,ఇతగాడికి ఏమైనా ఇబ్బంది ఉంటే తను వెంట తీసుకొని వెళ్ళి చూపించడం చేస్తుంటారు.పనిమనిషి రోజూ వస్తుంటుంది.చదువు,ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరం ఉన్నా, భార్యాభర్తల బంధంలో ముడిపడిన మమతానురాగాలను పంచుకుంటూ వారు కాలక్షేపం చేస్తుంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి