యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు ,, ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదర్శ మూర్తి సేవా పురస్కారం కార్యక్రమం విజయవంతము క్రియేటివ్ కల్చరర్ వింగ్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి
================================================================
అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఇటీవల విశాఖపట్టనములోని పద్మశాలి భవన్ లో యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు , ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినది యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ రామనాథం పరమేశ్వరరావు ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ప్రౌడ్ మామ్ అవార్డు ప్రదానం చేయడము జరిగింది. క్రియేటివ్ కల్చరల్ వింగ్ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి కి ఆదర్శ మాతృ పురస్కారం తో ముఖ్య అతిథులు అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. రజనీ వైస్ చాన్సలర్ డా. బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం వైస్ చాన్సలర్ ఏ యన్ యు ప్రో. మోహన్ దాస్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. యు వి రత్నo చేతులు మీదుగా ప్రౌడ్ మామ్ అవార్డును అందుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలు నుండి 100 పైగా మహిళా మణులకు అవార్డులను అందజేయడం జరిగింది. తెలుగు భాష మాతృ మూర్తి సేవలకు ప్రతికగా కార్యక్రమంను నిర్వహించదo జరిగిందనీ డా. ధనాశి ఉషారాణి తెలియజేశారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి