జీవితం లో ఒక వయసు వచ్చా క ,అను కో కుం డా ఒకసా రి వెనక్కి తిరిగి చూ సు కుం టే ,అన్ని పర్వా లు
అపు రూ పమైన జ్ఞా పకా ల పం దిరినే మనముం దు ఉం చు తా యి ! మళ్ళీ అం దు లో బా ల్య దశ ప్రత్యే కం .
రమ్మ న్నా వెనక్కి తిరిగిరా ని గొప్ప కా లం అది . అప్పు డప్పు డూ గతా న్ని సిం హావలో కనం చేసు కు ని
నా టి జ్ఞా పకా లను తిరగతోడు కోవడం తప్ప మరో దా రిలేదు . ఇం దు లో కొన్ని జ్ఞా పకా లు మనసు ను
బా ధపెట్టినా ,కొన్ని ఆనం దా న్ని పం చి ,మా నసిక ఉత్తేజా న్ని అం దిస్తా యి .
బా ల్యం చా లా మం దికి ఆనం దమయ జీవితా న్నే అం దిస్తుం ది . అం దు కే వా టిని అప్పు డప్పు డు జ్ఞా పకం
చేసు కోవా లి . అవసరం అయితే వా టిని అక్షరబద్దం చేసి ముం దు తరా లకు అం దేలా చూ డా లి . అయితే
నా బా ల్యం ఎక్కు వశా తం కష్టా లతో నిం డివు న్న సం తోషసమయా లు కూ డా లేకపో లేదు .
ఆనా టి సం ఘటనలు ఒక్కొ క్క టి గు ర్తు చేసు కుం టే ,ఇప్పు డు గమ్మ త్తు గా అనిపిస్తా యి
నా జన్మ స్థలం దిం డి (నా టి రా జో లు తా లూ కా ,నేటి మల్కీ పు రం మం డలం
లో నిది ) గ్రా మం అయినప్ప టికీ ,నా సగం బా ల్య మే మా దిం డి గ్రా మం తో ము డిపడి వుం ది . తరు వా తి
జీవితం అం తా ,హైదరా బా ద్ ,నా గా ర్జు న సా గర్
మహాహబూ బా బా ద్ ,హన్మ కొం డ ,లలో గడిచి ,తిరిగి హైదరా బా ద్ కు చేరు కుం ది. నా విద్యా భ్యా సం
కూ డా రా జో లు లో ఎనిమిదవ తరగతి తో బ్రేక్ వచ్చి తిరిగి హైదరా బా ద్ లో మెట్రిక్యు లేషన్ తో
పుం జుకుం ది . అం దరూ
ఇం టర్ ,డిగ్రీ తర్వా త ,యూ నివర్సి టీ కి వెళితే ,నేను మా త్రం మెట్రిక్యు లేషన్
వల్ల ,యూ నివర్సి టీ (ఉస్మా నియా )నుం డి ఇం టర్ ,ఆ తర్వా త డిగ్రీ చదివా ను .
ఇలాం టి విశేషా లెన్నో ఇం కా మనసు లో గూ డు కట్టు కు ని వు న్నా యి . ఇవి అవసరమా ?ఎవరికీ
అవసరం ?అని ప్రశ్నిం చు కుం టే ,అవసరమే అనిపిస్తుం ది . గతం లో తమ తా తము త్తా తల జీవనశైలి
ఎలా వుం డేదో ,నా ముం దు తరా లు తెలు సు కు నే ఒక చరిత్రగా ఇది మిగిలిపో తుం ది . బ్రతు కు బం డిలో -
దిం డి కి ,ఇది కేవలం ఉపో ద్ఘా తం మా త్రమే !
***

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి