చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్

 ఆటవెలది పద్యం

చావు బతుకులోన సాటి నీకెవరమ్మ
బిడ్డ నెదన దాచి వెతలు పడుతు
తల్లి ప్రేమనందు తరగని చిత్రము
పడవ ముడుగుడెపుడు పాటిగాదు

కామెంట్‌లు