ఎడ్ల లక్ష్మికి సత్కారం
 అక్షరయాన్ ( తెలుగు విమెన్ రైటర్స్ ఫోరమ్) ,  అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ సంయుక్త నిర్వహణలో 70 సంవత్సరాలు నిండిన మహిళా రచయిత్రులకు  * షష్ఠి పూర్తి కలాలకు మాతృవందనం * సత్కారసభ తెలంగాణ మీడియా అకాడమీ, నాంపల్లి, హైదరాబాద్ నందు 6 రాష్ట్రాల నుండి 36 మంది మాతృమూర్తి మహిళా రచయిత్రులకు మాతృమూర్తి వందనం పురస్కారంతో సన్మానం జరిగింది అట్టి కార్యక్రమంలో తెలంగాణ నుండి సిద్దిపేట కు చెందిన ఎడ్ల లక్ష్మికి సత్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వారి రచనా వ్యాసంగానికి అభినందనలు తెలియజేశారు

కామెంట్‌లు