విద్య :- రామగిరి భీష్మాచారి
 జీవితంలో 
మనం 
ఉన్న స్థితి నుంచి 
ఉన్నత స్థాయికి 
ఎదగాలంటే 
విద్యతోనే 
సాధ్యం అవుతుంది 
విలువలతో కూడిన 
విద్యను పొందిన 
మనిషికి 
వినయం తోడైతే 
సమాజంలో 
తిరుగులేని 
వ్యక్తిగా 
శక్తిగా 
నిలబడతాడు 

****

కామెంట్‌లు