అలవోకగా ఆకాశంలోజరిగేనొక అద్భుతంఅవనికి అనుదినముఅణువణువున చైతన్యంపోలిక లేని వెలుగులతోపుడమిని నింపిపోషణ భారం తీసుకునేప్రభువు అతడే!నేల లోపల దాగినవిత్తుకు జీవం పోసినేలపైని జీవుల ఆకలితీర్చే తండ్రి అతడే!మూలను విరిసేగరికపువ్వులనవ్వులు చూసిమురిసే నేస్తం అతడే!కిరణపు కత్తులతోతిమిరంతో పోరాడిధరణికి వెలుతురువెల్లలేసే సోదరుడతడే!వేచిన ఎదలకువెన్నెల పంచగా....వేడుక వరమై ఇచ్చివేకువ తెచ్చే వేలుపుకు🌸🌸సుప్రభాతం 🌸🌸
సుప్రభాత కవిత : బృంద
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి