ఎడ్ల లక్ష్మి కి బాలసాహితి మూర్తి పురస్కారం

 తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీమతి కోడూరి శాంతమ్మ స్మారక బాలసాహిత్యా సమ్మేళన కార్యక్రమంలో శ్రీమతి ఎడ్ల లక్ష్మి గారికి బాలసాహితి మూర్తి పురస్కారం ప్రదానం పరిషత్ అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారు అధ్యక్షతన శ్రీ కె ఐ వరప్రసాద రెడ్డి గారిచే గావించబడింది. ఇట్టి కార్యక్రమంలో కె వి రమణాచారి రిటైర్డ్ ఐ ఏ ఎస్, పత్తిపాక మోహన్ ,డాక్టర్ చెన్నయ్య, గరిపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు..
 డాక్టర్ చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇదే వేదిక మీద ఉదయం ఎడ్ల లక్ష్మి గారి వెన్నెల వెలుగులు పుస్తకావిష్కరణ ఎల్లూరి శివారెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది 
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కవులు ఎడ్ల లక్ష్మి గారిని అభినందించారు.
కామెంట్‌లు