చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం
 చెట్ల మధ్యనున్న చెలిమితో యింటిన
కునుకు తీసినంత కుదురు మనసు
గూన పెంకుటిల్లు గుప్పెడు మైత్రితో
పంచు నాక్సిజనును పచ్చదనము

కామెంట్‌లు