నృత్య ప్రదర్శనలు విజయవంతము
మేడే దినోత్సవం సందర్భంగా తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్న o మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో
గుంటూరులో ఏప్రిల్ 30 తేదీన ఏ. కె సింగింగ్ స్టూడియో ఏసీ హాల్ నందు అమరావతి రోడ్ గుంటూరులో శ్రామికుల శ్రమ చుక్కకు జేజేలు పలుకుతూ మధ్యాహ్నం ఒక్క గంట నుంచి సాయంత్రము 6 గంటలు మధ్యలో కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది .కార్యక్రమంలో సాహిత్య శ్రామిక స్ఫూర్తి పురస్కారంను ప్రదానంతో పాటుగానుజాతీయ కవి సమ్మేళనము మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు పోగ్రామ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.యు.వి. రత్నo డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు. సినీ లోకములో విహరింప చేసే మధురమైన పాటలతో గాయనీ గాయకులు డా .యు. వి. రత్నo డా . ధనాశి ఉషారాణి శ్రీజైమతి ss సత్య శ్రీ నజీన్ శ్రీ ఆలీఖాన్ ఆలపించడము జరిగింది కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా శ్రీ కె.వెంకటేశ్వర రావు గారు గుంటూరు ఓ. యస్. డి కలెక్టర్ ఆఫీసుశ్రీ రామనాథo పరమేశ్వరరావు యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు కోర్డినేటర్ ప్రొఫెసర్ శ్రీహరి మోటివేటివ్ స్పీకర్ చేతులు మీదుగా సాహిత్య శ్రామిక సేవా స్పూర్తి పురస్కారంను అందజేయడం జరిగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి