న్యా యం కోసం....
చిందించిన కార్మిక శ్రామిక రక్త0....!
ఎర్ర జెండ యై ఎగిరిన రోజు....!!
ప్రపంచ కార్మీకు లారా ఏకం కండని ఎలుగెత్తి చా టిన రోజు...!
శ్రమ జీవన ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు...!
చరిత్ర పుటల లో తనాకో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచు కున్న రోజు
ప్రపంచ కార్మికు లంతా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకునే రోజు
కవులకు గాయకులకు ప్రత్యేక ప్రేరణ నిచ్చిన రోజు....!
ఈ రోజు...!
మే డే రోజు...!!
శ్రమ యే సంపద...
శ్రమ యే సౌఖ్యము...
శ్రమ యే స్వర్గము...!
కర్షక, కార్మిక , శ్రామిక వర్గాలే....
ప్రగతికి పునాదులు...!!
ఇది గుర్తించిన దేశమే అన్ని రంగాల అభివృద్ది చెంద గలదు....!
ఇది ముమ్మాటికీ సత్యము...!
ఇదే తద్యము...!!
జై కార్మిక శ క్తి...!
జై జై కార్మిక లోకం....!!
వర్ధిల్లాలి మే డే....!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి