సృష్టికి మూలం అమ్మ..
జన్మకు కారణం అమ్మ..
దేవుని ప్రతిరూపం అమ్మ..
భగవంతునికైనా, భాగ్యవంతునకైనా,
బీదకైనా, రోదకైనా ఎవరికైనా
జన్మనిచ్చి బ్రతుకునిచ్చేది,
బ్రతకనిచ్చేది అమ్మ.
భారమైన, బాధైన మోసి భరించేది అమ్మ.
అవనిలో, అనంత విశ్వంలో అపురూపమైనది,
అనురాగమయి అమ్మ.
అభిమానంగా చూసేది,
అక్కున చేర్చుకునేది అమ్మ..
ఆత్మీయంగా తీసుకునేది..
ఆప్యాయత అనురాగాలు అందించేది అమ్మ.
ఎన్ని జన్మలెత్తినా తీర్చలేని రుణం అమ్మ..
స్వార్థం లేనిది అమ్మ.
తొలి గురువు అమ్మ.
అమ్మ ఆకలితో ఉన్ననూ
బిడ్డల ఆకలిని తీర్చే గొప్ప త్యాగి.
అనారోగ్యంతో ఉన్నా, అష్టకష్టాలు పడుతున్నా,
అవసాన దశలో ఉన్నా,
తన ఆత్మజుడు, ఆత్మజ, ఆత్మీయులు
అవస్థలు పడకుండా చూసుకునేది
"అవనిలో అమ్మ ఒక్కరే".
జన్మకు కారణం అమ్మ..
దేవుని ప్రతిరూపం అమ్మ..
భగవంతునికైనా, భాగ్యవంతునకైనా,
బీదకైనా, రోదకైనా ఎవరికైనా
జన్మనిచ్చి బ్రతుకునిచ్చేది,
బ్రతకనిచ్చేది అమ్మ.
భారమైన, బాధైన మోసి భరించేది అమ్మ.
అవనిలో, అనంత విశ్వంలో అపురూపమైనది,
అనురాగమయి అమ్మ.
అభిమానంగా చూసేది,
అక్కున చేర్చుకునేది అమ్మ..
ఆత్మీయంగా తీసుకునేది..
ఆప్యాయత అనురాగాలు అందించేది అమ్మ.
ఎన్ని జన్మలెత్తినా తీర్చలేని రుణం అమ్మ..
స్వార్థం లేనిది అమ్మ.
తొలి గురువు అమ్మ.
అమ్మ ఆకలితో ఉన్ననూ
బిడ్డల ఆకలిని తీర్చే గొప్ప త్యాగి.
అనారోగ్యంతో ఉన్నా, అష్టకష్టాలు పడుతున్నా,
అవసాన దశలో ఉన్నా,
తన ఆత్మజుడు, ఆత్మజ, ఆత్మీయులు
అవస్థలు పడకుండా చూసుకునేది
"అవనిలో అమ్మ ఒక్కరే".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి