చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం

 ఆటవెలది 

జంట కాయలున్న పంటతో మామిండ్లు
తీపి వగరు పులుపు తినిన కాయ
వక్కలన్ని కొట్టి తొక్కులు పెట్టినా
వత్సరంబు విందు పళ్ళెమందు


కామెంట్‌లు