"మీరు రోజూ దీపం ఎందుకు పట్టు కుంటారు?" అని డయోజెనెస్‌ను అడిగినప్పుడు, ఆయన "నేను మనిషి కోసం వెతుకుతున్నాను" అని జవాబిచ్చాడు. అతని జీవిత చరమాంకంలో, "ఎక్కడైనా మనిషి తటస్థపడ్డాడా?" అని ఒకరు అడిగారు. దానికి అతను "దేవుడి దయవల్ల నా లాంతరును ఎవరూ దొంగిలించలేదు" అని అన్నాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి