వృద్ధాప్యం ఒక భ్రమ.
మనం బతికి ఉన్నంత కాలం మన శరీరంలోని ప్రతి అవయవమూ ఉపయోగపడేలా రూపొందించినదే.
కాబట్టి, వృద్ధాప్యంలో మనకు ఆ వ్యాధి వస్తుందని ఈ వ్యాధి రావచ్చని ఎవరైనా చెబితే, దయచేసి దాన్ని తీవ్రంగా పరిగణించకూడదు.
మనతో పాటు జీవించే జంతువుల విషయానికి వద్దాం. అవి చనిపోయే వరకు వాటి పనులు అవే చేసుకుం టాయి.
ఏ సింహం కూడా తాను ముసలిదైందని తన పిల్లని ఆహారం అడగదు.
ఏ ఆవు కూడా పడుకుని తన దూడను నీరు లేదా ఆహారం అడగదు.
ఏ పిల్లి లేదా కుక్క ఓ మూల పడుకుని మలవిసర్జన చేయదు.
అవి చనిపోయే రోజు వరకు ఆరోగ్యంగా, తమ పనులన్నీ వాటంతట అవే చేసుకుంటాయి.
వృద్ధాప్యంలో తమకు అనారోగ్యం వస్తుందని, అంగవైకల్యం వస్తుందని మనుషులు మాత్రమే భావిస్తారు. అంతేకాదు, ఇతరులపై ఆధారపడి జీవించడం ప్రారంభిస్తారు.
బాగా గుర్తుంచుకోవాలి...
వృద్ధాప్యం అనేదే లేదు.
వ్యాధి అనేదే లేదు.
అంగవైకల్యం అనేదే లేదు.
అంతా మన మనసులో మన ఆలోచనలోనే ఉంది.
మన ఆలోచనలను మార్చుకుందాం. ఆరోగ్యంగా జీవిద్దాం.
మనం దేనిని నమ్ముతామో అదే అవుతాం.
నేను... నేను... నేను...
నేను సంపాదించాను. నేను పొదుపు చేశాను. నేను ఇల్లు కట్టుకున్నాను.
నేను ఫలానా వారికి సహాయం చేశాను. నేను సహాయం చేయలేదా? చేయకపోయుంటే అతనికి ఏమై ఉండేది!
నేను చదువుకున్న వాడిని. నేను గొప్పవాడిని. నేను తెలివైన వాడిని. నాకు ఉద్యోగం వచ్చింది. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని!!! కానీ ఇదంతా ఎంత సేపు....
నా గుండెను నడిపించేది నేనే అని మనం చెప్పగలమా? అటువంటప్పుడు మన గొప్పతనం ఏముంది?
నా మెదడును నడిపించేది నేనే అని మనం చెప్పగలమా?
నా రెండు మూత్రపిండాలను నడిపించేది నేనే అని మనం చెప్పగలమా?
నా కడుపులో నేను తినే ఆహారంలోని పోషకాలను వేరు చేసి, వాటిని రక్తంలో కలిపేది నేనే అని మనం చెప్పగలమా?
పువ్వులను వికసింపజేసేది నేనే అని మనం చెప్పగలమా?
ఈ పనులన్నింటినీ ఎవరు చేస్తారో లేదా నిర్దేశిస్తారో, వారికి మాత్రమే 'నేను' అని చెప్పుకునే అధికారం, హక్కు ఉంటాయి.
కాబట్టి, 'నేను' అనే అహంకారాన్ని విడిచిపెట్టి, అందరి పట్ల ప్రేమగా ఉందాం.
ప్రపంచం దేవునికి చెందినది.
ఆహారం గురించీ అదే పనిగా ఆలోచిస్తూ ఉండక్కర్లేదు. అదంతా ఆ దేవుని నుంచీ వస్తుంది.
భవిష్యత్తు గురించి చింతించక్కర్లేదు! అది కూడా దేవుని చేతిలోనే ఉంది. అన్నీ ఇచ్చిన దేవునికి భాగస్వాములను కల్పించవద్దు! దానికి ప్రతిఫలం శాశ్వత నరకం. ఎన్ని లక్షల సంవత్సరాలు గడిచినా మనం దాని నుండి బయటపడలేం.
మనపైనున్న వారిని ఆశతో చూడకూడదు. హెచ్చు చేసి చూడకూడదు. దాని వల్ల కలిగేది అవమానభావం.
అలాగే మనకన్నా తక్కువవారిని చిన్నచూపు చూడటం తగదు. అవహేళన చేయటం తగదు.
మనల్ని మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనలా మనం ఉండాలి. దీనివల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఎల్లప్పుడూ ప్రేమతో
మీలో ఒకడినే నేను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి