విశాఖపట్నంలో ఘనంగా మాతృ దినోత్సవం వేడుకలు

 మాతృ దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం  ఘనoగా సాహిత్య సేవా కౌముది  
పురస్కారం వేడుకలు విజయవంతము 
  డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు 
తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. యు.వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ మరియు జాతీయ అధ్యక్షురాలు డా. ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో విశాఖపట్టనములోని పద్మశాలి భవన్ లో మే 10 తేదీ ఆదివారము రోజున ఘనoగా అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా   వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభకు గానుసాహిత్య సేవా కౌముది పురస్కారంను ప్రదానం  చేయడము జరిగింది . సాహిత్య సదస్సు కవితా గోష్టితో అమ్మ మీద కవితా గానముతో  అలరించారు కవి నటులు. శ్రీ జామి సత్యనారాయణ ఏకపాత్ర తో శ్రీ కృష్ణ దేవరాయ పాత్ర అందరినీ అలరించింది వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిథులు అయిన ప్రోపెషర్ జయలక్ష్మి మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డా అనుపమ అధ్యాపకులు డా. కిలారీ గౌరీ నాయుడు   యునెస్కో క్లబ్ ఆఫ్ గుంటూరు రీజనల్ కోఆర్డినేటర్ రామనాథం పరమేశ్వర రావు మరియు పోగ్రామ్ మేనేజింగ్ డైరెక్టర్  తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ డా.యు. వి రత్నo జాతీయ అధ్యక్షురాలు డా.ధనాశి ఉషారాణి ఉషోదయ ఫౌండేషన్ వారి చేతులు   మీదుగా కళాకారులను ప్రతిభ పురస్కారం సాహిత్య సేవా కౌముది  సర్టిఫికెట్ శాలువాతో నిర్వాహకులు సత్కరించడము జరిగింది మహిళ స్వశక్తితో ముందుకు నడిచి గొప్ప స్థాయిలో నిలవాలని నిజమైన మాతృ మూర్తులను గుర్తించి వెలుగులోకి తీసుకురావడము లక్ష్యంగాను  ముందుకు సాగుతున్నామని నిర్వాహకులు తెలియజేశారు
కామెంట్‌లు