చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ పటేండ్ల రాజేశం యాదవ్
 మర్తమానులోన మామిడి తరుగులు
జిలకరావతోని పలుకులేసి
కారముప్పునందు కలిపినా నిండుగా
ఆవకాయతొక్కు అమృతమయము

కామెంట్‌లు