మే డే : - మిట్టపల్లి పరశురాములు

 *కం:*
*నేడే వచ్చెను కార్మిక.            
మేడేపండుగనెవేగ-మేదినిమురియన్ 
పాడేపాటల దర్వున
వాడినమోములువెలగను-వసుధలొరామా!*
***.    ***.    ***

కామెంట్‌లు