నింగి అంచుల వరకైనానిన్ను చేర్చగలేనానీకు కలిగిన లోటునేను పూడ్చగలేనా....కోటి కాంతులు పరచినేటి వెలుగై రానాకోరిన నీ గమ్యానికినేను చేర్చగలేనా?హృదయ వీణ మీటేఉదయరాగం కానా...గెలుపు తలుపు తీసేమలుపు నేనవలేనా?గాలి తరగల పైనతేలి వచ్చి నేనూ....తీపి కబురేదో... తెచ్చిమురిపించగలేనా?నీ గుండె సవ్వడికిఆనందపు సందడి తేనా..నీ కంట మెరుపు నింపేనీ తోడై వెంట రానా..ఒంటరి నడకకు జంటగాకలిసి నడిచే నేస్తం నేనైవెనువెంటే నీడగ రానాఅంటున్న తొలి వెలుగుకు🌸🌸సుప్రభాతం 🌸🌸
సుప్రభాత :కవిత :- బృంద
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి