ప్రాణం అంకురించిన క్షణం,ఒక్కో బంధం మురిపంగాహత్తు కుంటుంది....!సంవత్సరాలుపెరిగిన కొద్దీ,చెలిమి సంగతులన్నీ గాఢమైపలుకుతాయి...!కొన్ని దృఢ అనుబంధాల _సంధానాలు,జీవితాన్ని సరదాగా,మారుస్తాయి!కొన్ని ఆత్మీయ మాటల స్పర్శలు,సంతోషాన్నిచుట్టూ చేరుస్తాయి!బంధాలన్నీ అల్లుకున్న _జీవిత సందర్భాన,అనుబంధాల్ని తప్పించేదేవుని అంతర్యం,ఎన్ని మనసులకు _అవగత మవుతుంది ?ఎన్ని హృదయాలనుకలవర పరుస్తుంది..!!***
ఆంతర్యం....!!: - అల్లాడి రేఖా- మంగళగిరి.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి