చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!

 హొయలుతో ఊరికెనా జలపాత మును జూడ
  తటాకమున నొక్క దైవ పుష్పము విరిసె
  భూజములు నిండుగా పచ్చ దనమును బొందె
   జింక లెన్నియొ వచ్చె హాయి, ఆనంద మొంద గా..! 
     *****

కామెంట్‌లు