తెలుగుపదముల రవళులసొగ సు గనగ తరమా
చెరకుగడల మాధుర్యమునుమ రువతరమా
కమనీయకావ్యసొబగుగనమానగలమా
తెలుగుపద్యమరందరుచులవీడగలమా
తెలుగు మకరంద రుచులనిక కనలేమా
తెలుగువారి తల్లి భాషకిక మంగ ళమా
మనమికమధురభాషతెలుగుపలుకలేమా
సుధాసమమౌమనతెలుగునువీడతరమా
అల్లసానికావ్యరుచులనువీడగలమా
నంది తిమ్మన పద్య సొగసులకనలేమా
ధూర్జటిశివభక్తిపద్యమాధురిమాయమా
కృష్ణరాయలశబ్దసొగసులగనలేమా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి