చిత్ర స్పందన : కోరాడ నరసింహా రావు!

 ఎన్నొ వన్నెలలో విరియు మందార 
 పూల అందాలను కొనియాడ లేము... 
   ఒకే పూవున వివిధ వర్ణములు కలిగి
  అచ్చెరువొ0దించె నిది యేమి చిత్రమో....!! 
     *****

కామెంట్‌లు