తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్ధ ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలోడా . యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి నిర్వహణలో జాతీయ కవి సమ్మేళనము నిర్వహణ వారాహి మ్యూజికల్ స్టూడియోలో తెలుగు భాష తేజస్సు పురస్కారాలు ప్రదానం మేనేజింగ్ డైరెక్టర్ డా. యు. వి రత్నం మరియు డా.ధనాశి ఉషారాణి చేతులతో చేసిన వివిధ విభిన్న రంగాలు ప్రముఖులను గుర్తించి పిల్లులచే సంప్రదాయ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు . పిల్లలకు నాట్య మంజరి పురస్కారాన్ని సర్టిఫికేట్ ను అందించారు . అలనాటి మేటి సినీ పాటలతో ప్రేక్షకులను అలరించడం జరిగింది కవులు కళాకారులు గాయని గాయకులు కార్యక్రమంను విజయవంతం చేశారని డా.యు.వి రత్నo ,, డా.ధనాశి ఉషారాణి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డా మామూర్తి ఒంగోలు కల్చరల్ మీడియా శ్రీ బుచ్చేశ్వర్ రావు లిటిల్ చాప్స్ అకాడమీ వారు శ్రీ కాశీ పోలీసు అధికారి మరియు డాన్స్ మాస్టర్ సరస్వతి బండి ఈశ్వర్ శ్రీమతి పద్మావతి సింగర్ శ్రీ కె. వై రత్నo గారు 100 మంది తెలుగు సాహిత్య తేజస్సు పురస్కారం అందుకున్నారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు సినీ సంగీత విభావరి అందరినీ అలరించిoదని నిర్వహకులు డా.యు వి రత్నం మరియు డా ధనాశి ఉషారాణి అభినందనలు తెలియజేశారు. డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ గారి ముందస్తు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది
విజయవవంతంగా ఒంగోలులో తెలుగు భాష తేజస్సు పురస్కారాలు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి