పుట్టుక చావు మన చేతుల్లో లేవు పుట్టగానే ఏమి జరిగిందో మనకు తెలియదు పోయేటప్పుడు ఏమీ మూటగట్టుకు పోము ఈ భూమి పైకి మనిషిగా వచ్చిన మనం మనతో ఉన్నవారి బాధలను పంచుకొని బంధాలను పెంచుకొని ప్రేమ అనురాగం ఆత్మీయతలను పంచుతూ సంతోషకరమైన జీవితాన్ని సాగించాలి అప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది ******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి